Home » Trending Videos
కొన్ని అడవి కుక్కలు ఆహారం కోసం అటూ, ఇటూ వెతుకుతుండగా.. వాటికి కొన్ని జింకలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఈ పూట కడుపు నిండిపోయిందని సంబరపడుతూ దాడి చేయడానికి వెళ్లాయి. అయితే..
ఓ వ్యక్తి పడుకోవడానికి మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే సమయంలో అతడికి బెడ్‌షీట్ చూసి సందేహం కలుగుతుంది. దీంతో చివరకు దుప్పటి పైకి ఎత్తి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
ఓ రైలు స్టేషన్‌లోకి వచ్చి ఆగుతుంది. దీంతో ప్రయాణికులు మొత్తం రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. రైల్లో చాలా బోగీలు ఉన్నా కూడా.. ప్రయాణికులంతా జనరల్ బోగీ ఎక్కేందుకు పోటీపడుతున్నారు. దీంతో..
ఓ వ్యక్తి పేపర్‌ను వినూత్నంగా మార్చి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ముందుగా అతను షాంపూ ప్యాకెట్‌ను తీసుకున్నాడు. దాన్ని కత్తిరించి షాంపూను మొత్తం పేపర్‌పై పోసేశాడు. తర్వాత ఏం చేశాడో మీరే చూడండి..
ఓ పార్టీలో చాలా మంది అతిథులు బిర్యానీ తింటున్నారు. ఇందులో అవాక్కడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. బిర్యానీ తినడంలో అవాక్కవడానికి ఏమీ లేదు గానీ.. బిర్యానీ తినడం అయిపోయాక, ఆమె చేసిన పని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..
ఇద్దరు వ్యక్తులు ఇసుకను బస్తాల్లో నింపే పనులు చేస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి అందరి మాదిరే ఇనుప పారతో ఇసుక తీసుకుని బకెట్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత బకెట్‌లోని ఇసుకను సంచుల్లో పోస్తున్నాడు. అయితే..
ఆకలితో ఉన్న ఓ ఆడ సింహం వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇందలో దానికి దూరంగా ఓ జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. జీబ్రాను చూడగానే ఒక్కసారిగా దానిపైకి విరుచుకుపడుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా జరుగుతోంది. దేశంలోనే అతి కీలమైన నగరంగా నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని నభూతో అన్నట్లుగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్‌తో చకచకా జరుగుతున్న రాజధాని పనులను ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం పరిశీలించి, ప్రశంసించింది.
వంట చేస్తున్న ఓ మహిళ.. దాన్ని వీడియో తీసి, రీల్స్‌గా మార్చాలని అనుకుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆమె వద్ద ఫోన్ ఉంది కానీ.. వీడియో తేసేందుకు దానికి స్టాండ్ మాత్రం లేదు. అయినా సరే.. ఎలాగైనా స్టాండ్ ఏర్పాటు చేసి, వీడియో తీయాలని బలంగా నిర్ణయించుకుంది.
ఓ ఇంటి ఆవరణలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పెద్ద తాబేలు.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దాన్ని గమనించిన కుక్క పిల్ల.. తాబేలు వద్దకు వెళ్లింది. దాన్ని చూసి మొరుగుతూ కరవడానికి వెళ్తుందేమో అనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.