Home » Trending Videos
న్యాయవాదులు మొత్తం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అంతా వారి వారి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఆన్ చేసుకుని కెమెరాల ఎదురుగా కూర్చున్నారు. కాసేపు ఆగితే కాన్ఫరెన్స్‌లోకి జడ్జి హాజరవుతారు. అయితే ఇంతలో ఓ లాయర్ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు్ నుంచి తొలగించగా.. నిన్న రాత్రి ఆయన్ను ఆరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్.. అతను ఓ రైల్వే ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే భర్తపై భార్యకు అనుమానం మొదలైంది.
జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్, తన సొంత నంబర్‌కు బదులు మరో నంబర్ ఇచ్చారని సీబీఐ మెమో దాఖలు చేసింది.
రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. దాని వెనుక ఇలా రాసి ఉంది. ‘వెనుక ఎవరూ ఢీకొనవద్దు.. నా వద్ద కర్ర ఉంది’.. అంటూ ఆ కారు యజమాని హెచ్చరిక సందేశాన్ని రాశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..
నిర్భందాలను దాటుకుని నిర్భీతిగా ముందుకు నడుస్తోంది ఏబీఎన్. పాలకులు వర్సెస్ ప్రతిపక్షాల ఫైట్‌లో ప్రతి అంశాన్ని టచ్ చేస్తోంది ఏబీఎన్. తెలంగాణ రసవత్తర రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరగబోతోందో పూసగుచ్చినట్లు వివరిస్తోంది ఏబీఎన్..
కామారెడ్డి వరదల రిపోర్టింగ్‌లో ఏబీఎన్ నంబర్ 1గా నిలిచింది. సిగాచి కార్మికుల మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. గిరిజన తండాల్లో మరణాల నివారణకు కృషి చేసింది. ఆక్రమణదారులను రోడ్డుకీడ్చిన ఘనత కూడా ఏబీఎన్‌కే దక్కింది..
కొందరు యువతీయువకులు వాహనాల్లో రాత్రి వేళ్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాత్రి వేళ అంతా కలిసి డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. యువతులు గదిలో డాన్సులు చేస్తుండగా.. యువకులంతా కలిసి వాహనంలో..
ఆవులను హిందువులు దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. మరోవైపు ఆవు పాలకు కూడా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే..