Home » Trending News
మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాల్లోకి జీవించే వారు నిత్యం ప్రాణ భయంతో గడుపుతుంటారు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలీని పరిస్థితి ఉంటుంది. క్రూరమృగాలతో కొన్ని చోట్ల, దెయ్యాల భయంతో ఇంకొన్నిచోట్ల..
కోళ్లను పెంచినట్లుగానే తేళ్లను కూడా పెంచుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంఖ్యలో తేళ్లను బాక్సుల్లో పెట్టి మరీ పెంచుతున్నారు. ఇంతకీ ఈ తేళ్లను ఎందుకు పెంచుతున్నారు, ఎక్కడ పెంచుతున్నారు.. ఈ తేలు విషం లీటర్ ఎంత అమ్ముడుపోతోంది.. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి బయట చాలా మంది మనుషులు కనిపిస్తుంటారు. అయితే వారిలో రెండు రోబోలు కూాడా ఉన్నాయి. అవి అచ్చం మనుషుల్లాగే ఉన్నాయి. ఆ రెండు రోబోలు ఎక్కడున్నాయో కనుక్కునేేందుకు ప్రయత్నించండి..
దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అడవి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, గడ్డితో పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ చిరుతపులి దాగి ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో జూలో నాలుగు పెద్ద జిరాఫీలు , ఒక చిన్న జిరాఫీ గడ్డి మేత మేస్తుంటాయి. అక్కడే ఉన్న గోడపై నుంచి కొందరు పర్యాటకులు వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ పియర్ పండు దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పాప వర్షంలో తన పెంపుడు కుక్కతో నడుస్తూ వెళ్తోంది. ఆమె వెనుక వృక్షాలు, ఇల్లు కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ తప్పు దాగి ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం..
అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు.