• Home » Travis Head

Travis Head

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో..

 కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్‌తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది.

కోహ్లీతో షేక్‌హ్యాండ్ వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు వేధింపులు!

కోహ్లీతో షేక్‌హ్యాండ్ వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు వేధింపులు!

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది. కొందరు అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికపై ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడ్డారు.

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: హెడ్-అభిషేక్ శర్మ జోడీ అత్యంత ప్రమాదకరం: ఛతేశ్వర్ పుజారా

ఐపీఎల్ 2026: హెడ్-అభిషేక్ శర్మ జోడీ అత్యంత ప్రమాదకరం: ఛతేశ్వర్ పుజారా

ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Travis Head Ashe: యాషెస్ సిరీస్ హీరో ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం

Travis Head Ashe: యాషెస్ సిరీస్ హీరో ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ కు సంబంధించి మిగిలిన మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

The Ashes: హెడ్, స్మిత్ భారీ శతకాలు.. 134 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

The Ashes: హెడ్, స్మిత్ భారీ శతకాలు.. 134 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

The Ashes: ముగిసిన రెండో రోజు ఆట.. 218 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్

The Ashes: ముగిసిన రెండో రోజు ఆట.. 218 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా.. 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై ఇంకా 218 పరుగులు వెనుకంజలో ఉంది.

Travis Head: కాటేరమ్మ కొడుకు కొత్త చరిత్ర.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..!

Travis Head: కాటేరమ్మ కొడుకు కొత్త చరిత్ర.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..!

కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. ఇది ఐపీఎల్‌‌కు మించిన రైవల్రీ

Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. ఇది ఐపీఎల్‌‌కు మించిన రైవల్రీ

IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సీమర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోతున్నాడు. వరుస వికెట్లు తీస్తూ ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో కలవరం రేపుతున్నాడు మియా. పనిలో పనిగా ప్రతీకారం కూాడా తీర్చుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి