• Home » Travel

Travel

December Travel Destinations: డిసెంబర్‌లో సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే..

December Travel Destinations: డిసెంబర్‌లో సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే..

శీతాకాలంలో ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు అద్భుతంగా ఉంటాయి. కుటుంబం లేదా స్నేహితులతో మీరు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మన దేశంలో చూడదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి.

Solo Travel Safety Tips: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి..

Solo Travel Safety Tips: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి..

మీరు సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే, మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

New Year 2026: న్యూ ఇయర్ 2026.. గోల లేకుండా ఎంజాయ్ చేయాలంటే ఈ 5 ప్రదేశాలు బెస్ట్

New Year 2026: న్యూ ఇయర్ 2026.. గోల లేకుండా ఎంజాయ్ చేయాలంటే ఈ 5 ప్రదేశాలు బెస్ట్

న్యూ ఇయర్ 2026ను ప్రశాంతంగా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, భారత్‌లోని ఈ 5 ప్రదేశాలను సందర్శించండి. ఇవి మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి.

Most Dangerous Treks: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గాలు ఇవే!

Most Dangerous Treks: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గాలు ఇవే!

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ మార్గాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ చిన్న తప్పు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్క అడుగు తప్పినా చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

Best Road Trips in India:  భారత్‌లో బెస్ట్ రోడ్డు ట్రిప్‌లు ఏవో తెలుసా?

Best Road Trips in India: భారత్‌లో బెస్ట్ రోడ్డు ట్రిప్‌లు ఏవో తెలుసా?

భారతదేశంలో రోడ్డు ప్రయాణాలు చాలా వైవిద్యాన్ని అందిస్తాయి. హిమాలయాల నుండి తీర ప్రాంతాల వరకు, చారిత్రక నగరాల నుండి ప్రకృతి సౌందర్య ప్రాంతాల వరకు అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. మన దేశంలో బెస్ట్ రోడ్డు ట్రిప్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

New Year Celebrations 2026: న్యూ ఇయర్ 2026.. పార్టీ కోసం వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

New Year Celebrations 2026: న్యూ ఇయర్ 2026.. పార్టీ కోసం వెళ్లాల్సిన బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే

కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Best Christmas Markets 2025: ప్రపంచంలోనే టాప్ క్రిస్మస్ షాపింగ్ డెస్టినేషన్స్ ఇవే..

Best Christmas Markets 2025: ప్రపంచంలోనే టాప్ క్రిస్మస్ షాపింగ్ డెస్టినేషన్స్ ఇవే..

క్రిస్మస్ మార్కెట్లను లక్షలాది మంది సందర్శిస్తారు. విండో షాపింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రిస్మస్ మార్కెట్లు ఏవో మీకు తెలుసా?

 Delhi Tourist Spots Winter: శీతాకాలం.. ఢిల్లీలో తప్పక సందర్శించాల్సిన టాప్ 5 ప్రదేశాలు

Delhi Tourist Spots Winter: శీతాకాలం.. ఢిల్లీలో తప్పక సందర్శించాల్సిన టాప్ 5 ప్రదేశాలు

శీతాకాలంలో ఢిల్లీని సందర్శించడం ఒక అందమైన అనుభవం. ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, రుచికరమైన ఆహారం అన్నీ ఒకేచోట ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.

Travel Health Advice: ట్రైన్‌లో ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే.. వెంటనే ఇలా చేయండి.!

Travel Health Advice: ట్రైన్‌లో ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే.. వెంటనే ఇలా చేయండి.!

కదులుతున్న రైలులో ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చాలా మంది ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. అయితే, వెంటనే ఏం చేయాలో మీకు తెలుసా?

Cheapest Countries to Visit: భారతీయులకు బెస్ట్ బడ్జెట్ దేశాలు ఇవే!

Cheapest Countries to Visit: భారతీయులకు బెస్ట్ బడ్జెట్ దేశాలు ఇవే!

ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు కొన్ని ఉన్నాయి. భారతీయులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలు ఇప్పుడు బడ్జెట్ ట్రావెల్ డెస్టినేషన్స్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి