• Home » Trains

Trains

Travel Tips: ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?

Travel Tips: ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?

ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, కొన్ని కారణాల వల్ల మనం ఆ జర్నీ చేయలేకపోవచ్చు. అయితే, వేరొకరికి మనం ఆ టికెట్‌ ఇవ్వొచ్చా? ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

రేపల్లె-వికారాబాద్‌ మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ (17626) వేళలు నవంబరు 4నుంచి మారనున్నాయి. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది.

Special trains: గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు

Special trains: గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు

పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌-గోమ్టినగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

ఓ వ్యక్తి రైల్లో జనరల్ బోగీలో లగేజీ పెట్టే స్థలంలో పడుకున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా అతను పడుకున్న స్థలంలో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

రైలుబండి... బాగా నెమ్మదండీ...

రైలుబండి... బాగా నెమ్మదండీ...

పేరులోనే ఎక్స్‌ప్రెస్‌ ఉంది కానీ ఇది గూడ్సు కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు పొందింది. ఎంత నెమ్మదిగా వెళ్తుందంటే... మొత్తం 290 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు కేవలం 37 కిలోమీటర్లు మాత్రమే.

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్‌-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Reels in Train Video: రైల్లో రీల్స్ చేస్తే ఇలాగే అవుతుంది.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

Reels in Train Video: రైల్లో రీల్స్ చేస్తే ఇలాగే అవుతుంది.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కన కూర్చుని రీల్స్ చేస్తున్నాడు. రైలు వేగంగా వెళ్తున్నా కూడా డోరు వద్ద ప్రమాదకరంగా కూర్చుని వీడియోలు చేస్తున్నాడు. ఇంతలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Train Theft at Vijayawada: ఏసీ బోగీలో చోరీ.. లక్షల విలువైన బంగారం మాయం

Train Theft at Vijayawada: ఏసీ బోగీలో చోరీ.. లక్షల విలువైన బంగారం మాయం

గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తాడు. మార్బుల్ పనికి వెళ్లే రెహ్మాన్‌కు చేతివాటం బాగా ఉంది.

Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లు రద్దు

Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లు రద్దు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి