• Home » Traffic rules

Traffic rules

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్‌ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.

కేబీఆర్‌ పార్కు వద్ద నేటినుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

కేబీఆర్‌ పార్కు వద్ద నేటినుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు ప్రవేశద్వారం, ముగ్ద జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు పరిధిలో స్టీల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్ల మూసివేత

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్ల మూసివేత

హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి పది గంటల నుంచి దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు.

Sankranti Return Journey: సంక్రాంతి రిటర్న్ జర్నీకి పోలీసుల ప్రత్యేక చర్యలు

Sankranti Return Journey: సంక్రాంతి రిటర్న్ జర్నీకి పోలీసుల ప్రత్యేక చర్యలు

సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నియంత్రణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.

Arrive Alive: ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాన్లు ఇవ్వండి.. డిస్కౌంట్లు వద్దు: సీఎం

Arrive Alive: ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాన్లు ఇవ్వండి.. డిస్కౌంట్లు వద్దు: సీఎం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ(బుధవారం) రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు పరిస్థితిని బట్టి క్లోజ్ చేస్తామని ఇన్‌చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.

Helmet Awareness Campaign: హెల్మెట్ ఆవశ్యకతపై ‘యమధర్మరాజు’తో ప్రచారం.. సర్వేజనా ఫౌండేషన్ కార్యక్రమం

Helmet Awareness Campaign: హెల్మెట్ ఆవశ్యకతపై ‘యమధర్మరాజు’తో ప్రచారం.. సర్వేజనా ఫౌండేషన్ కార్యక్రమం

హెల్మెట్ ఆవశ్యకతపై సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని వాహనదారులను అప్రమత్తం చేశాడు. ఒక తల పోతే ఇంకో తల రాదంటూ సరదా కామెంట్స్ చేశాడు.

Hefty Fine Of 20 Lakh: బైకర్‌కు ఊహించని షాక్.. ఏకంగా 20 లక్షల ఫైన్...

Hefty Fine Of 20 Lakh: బైకర్‌కు ఊహించని షాక్.. ఏకంగా 20 లక్షల ఫైన్...

హెల్మెట్ పెట్టుకోని కారణంతో ట్రాఫిక్ అధికారులు ఓ బైకర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 20 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగరలో ఆలస్యంగా వెలుగు చూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి