నో మొబైల్స్.. ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ ..!?
ABN, Publish Date - Jul 21 , 2026 | 04:04 PM
విధుల సమయంలో ట్రాఫిక్ పోలీసులు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
విధుల సమయంలో ట్రాఫిక్ పోలీసులు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. డ్యూటీలో నిర్లక్ష్యం, ప్రమాదాల నివారణకు ఈ చర్యలు చేపడుతున్నారు. దీనికి బదులుగా సమాచార మార్పిడి కోసం కేవలం వీహెచ్‌ఎఫ్ సెట్లను మాత్రమే ఉపయోగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 21 , 2026 | 04:04 PM