• Home » Tollywood

Tollywood

Narayana Murthy ON Movie Ticket Prices: సినిమా టికెట్ ధరలు పెంచొద్దు.. ప్రభుత్వాలకు నారాయణ మూర్తి రిక్వెస్ట్

Narayana Murthy ON Movie Ticket Prices: సినిమా టికెట్ ధరలు పెంచొద్దు.. ప్రభుత్వాలకు నారాయణ మూర్తి రిక్వెస్ట్

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Jagapathi Babu On ED: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు

Jagapathi Babu On ED: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు.. ఈడీ విచారణకు జగపతిబాబు

సాహితీ ఇన్‌ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి నటుడు జగపతి బాబును ఈడీ విచారించింది.

CM Revanth Reddy: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం..

CM Revanth Reddy: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం..

అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని సిని కార్మికులను కోరారు. సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దని సూచించారు.

Urvashi Rautela: నేడు ఈడీ విచారణకు నటి ఊర్వశి రౌతేలా

Urvashi Rautela: నేడు ఈడీ విచారణకు నటి ఊర్వశి రౌతేలా

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Urvashi Rautela:  బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తికి నోటీసులు

Urvashi Rautela: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తికి నోటీసులు

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Brahmanandam Autobiography: 'నేను మీ బ్రహ్మానందం' పుస్తకావిష్కరణ..

Brahmanandam Autobiography: 'నేను మీ బ్రహ్మానందం' పుస్తకావిష్కరణ..

'నేను మీ బ్రహ్మానందం' అనే పుస్తకాన్ని ఆంగ్లం, హిందీ భాషల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకం ఇప్పటికే ఆరు భాషల్లో ప్రచురణలో ఉంది.

Actress Ranga Sudha: పోలీస్ స్టేషన్‌కు నటి సుధ.. తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ..

Actress Ranga Sudha: పోలీస్ స్టేషన్‌కు నటి సుధ.. తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ..

టాలీవుడ్ సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.

A Tragedy In Allus House: అల్లు వారింట తీవ్ర విషాదం..

A Tragedy In Allus House: అల్లు వారింట తీవ్ర విషాదం..

అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందారు.

Lobo Sentenced To Prison: నటుడు లోబోకు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు

Lobo Sentenced To Prison: నటుడు లోబోకు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు

నటుడు లోబో.. టాటూ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. డ్రెస్సింగ్, మేకప్‌కి ప్రసిద్ధి చెందిన లోబో అనేక టెలివిజన్ షోలలో కనిపించి, యాంకర్‌గా సత్తా చాటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో కూడా లోబో పాల్గొన్న విషయం తెలిసిందే.

Pawan Kalyan: విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్..

Pawan Kalyan: విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు పవన్ కల్యాణ్..

చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి