Home » Tirupathi News
మద్యం కుంభకోణంలో ‘తిరుపతి’ లింకులు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రెండు రోజులు తిరుపతిలో మకాం వేసి పలువురిని ప్రశ్నించి, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.
Leopard IN Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం సృష్టిచింది. చిరుత కదలికలతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.
తిరుపతి నగరం జీవకోన సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘అక్షరం అండగా.. సమస్యల పరిష్కారమే అజెండాగా’ తిరుపతిలోని జీవకోనలో మూడు నెలల కిందట ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక చొరవ చూపెట్టారు.
తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.
Tirupati Tragic Accident:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అకస్మాత్తుగా బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూ తిరుగుతోంది. నెయ్యిలో పామాయిల్‌తో పాటు 12 రకాల రసాయనాలు కలిపి కల్తీ తయారైనట్లు తేలింది.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టింది.
AP Police Society scam: తిరుపతి జిల్లాలోని పోలీసు సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రుణ గ్రహీతల నుంచి వసూలు చేసిన నగదు స్వాహా అయ్యాయి. డబ్బులు స్వాహా కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టారు.
అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్‌సలు అయ్యారు. వెంకటేశ్వర్.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు.