• Home » Tirupathi News

Tirupathi News

Tirumala  Temple: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..

Tirumala Temple: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.

Tirupati Tragic incident: వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన

Tirupati Tragic incident: వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన

తిరుపతి కొర్లగుంట మారుతీ‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళని హత్య చేసిన అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tirupati Theft Case: రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..

Tirupati Theft Case: రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..

తిరుపతి జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పాకాల మండలంలో గల కొనపరెడ్డిపల్లి శ్రీరామాలయం వద్ద చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను స్థానిక గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Tirumala Temple: రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు

Tirumala Temple: రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tribal Girl Incident: ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..

Tribal Girl Incident: ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..

ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రూరల్‌ పరిధిలో ఏడేళ్ల గిరిజన బాలికకి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు నాగరాజును తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tirumala: తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా..

Tirumala: తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా..

తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు.

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి