Home » Tirupathi News
శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.
ఎన్‌డీబీబీ నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు..
కల్తీనెయ్యి కాదని వాదించే వైవీ సుబ్బారెడ్డి.. ఆయన పీఏ ఖాతాలోకి ఆ సంస్థలనుంచి కోట్లాది రూపాయలు ఎలా.. ఎందుకు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. ఈ వ్యవహారంపై విమర్శలు చేసే వైసీపీ నేతలు జగన్ హిందువని ధైర్యంగా చెప్పగలరా? గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు.. భగవంతుడినీ వదలకపోవడం చాలా బాధాకరం.’
స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.
తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా పెంచుకున్న పరిచయం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.
తిరుపతిలోని చింతల చెరువులో బుధవారం పదమూడు నెలల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చివరకు ఈ కథ సుఖాంతమైంది.