• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Minister Thummala: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Minister Thummala: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్‌ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని సూచించారు.

Ministerial Allegations: ప్రభుత్వం.. ఎవరి ఫోన్లూ ట్యాప్‌ చేయట్లే

Ministerial Allegations: ప్రభుత్వం.. ఎవరి ఫోన్లూ ట్యాప్‌ చేయట్లే

ఫోన్‌ ట్యాపింగ్‌పై మరో సారి దుమారం రేగింది. ముగ్గురు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్‌ చేయిస్తున్నారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, పొంగులేటి ఖండించారు.

Tummala: సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష

Tummala: సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష

సమాజంలో అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ముందుకు పోవాలంటే సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: ‘మహిళా శక్తి’ చీరల ఉత్పత్తిని పెంచాలి

Tummala: ‘మహిళా శక్తి’ చీరల ఉత్పత్తిని పెంచాలి

అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే వస్ర్తాల కోసం సెప్టెంబరు నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని, ఇప్పటికే ఉన్న ఆర్డర్లను టెస్కో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Tummala: యూరియా కొరత సృష్టిస్తే డీలర్లపై కేసులు

Tummala: యూరియా కొరత సృష్టిస్తే డీలర్లపై కేసులు

కేంద్రం కేటాయించిన ఎరువులను సకాలంలో తెప్పించేందుకు నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరపాలని, జిల్లాల వారీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని రైతులకు సకాలంలో యూరియా

Tummala: కేంద్రంపై కలిసి కట్టుగా ఒత్తిడి తెస్తాం

Tummala: కేంద్రంపై కలిసి కట్టుగా ఒత్తిడి తెస్తాం

దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి పామాయిల్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Farmer Welfare: రైతు సంక్షేమానికి సర్కారు పెద్ద పీట

Farmer Welfare: రైతు సంక్షేమానికి సర్కారు పెద్ద పీట

రైతుల సంక్షేమానికి రేవంత్‌ సర్కారు పెద్ద పీట వేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు.

Tummala: రైతులు ఆనందంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు కళ్లుమంట!

Tummala: రైతులు ఆనందంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు కళ్లుమంట!

రైతుల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారని, వారి కళ్లు మండుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా?

Tummala: తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా?

తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా? అని బీఆర్‌ఎస్‌ నేతలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

Tummala: ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచాలి

Tummala: ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచాలి

ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి