• Home » Thalapathy Vijay

Thalapathy Vijay

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు.. ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్..

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు.. ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్..

మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు డీఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

సీఎం విజయ్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్..

సీఎం విజయ్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్..

ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని కలిశారు. ముఖ్యమంత్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ని చూడగానే విజయ్ ఎంతో సంతోషించారు.

6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే ప్రభుత్వంపై డీఎంకే పార్టీ సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండదని అన్నారు.

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం విజయ్ మాస్ క్రేజ్.. ఆ పేజ్‌కు 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిన ఫాలోవర్స్..

సీఎం విజయ్ మాస్ క్రేజ్.. ఆ పేజ్‌కు 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిన ఫాలోవర్స్..

తమిళనాడు సీఎంఓ ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫొటోలను డీపీలుగా పెట్టారు. విజయ్ ఫొటో డీపీగా పెట్టిన గంటల్లోనే మ్యాజిక్ జరిగింది. సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ క్యూ కట్టారు.

తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు నూతన సీఎం విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు ఆపాలంటూ విజయ్‌కు చురకలంటించారు.

మొదటి సారి అసెంబ్లీకి సీఎం విజయ్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..

మొదటి సారి అసెంబ్లీకి సీఎం విజయ్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..

టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం: సీఎం విజయ్

ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం: సీఎం విజయ్

తమిళనాడు సీఎంగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమైందన్నారు.

అధికారానికి అడుగు దూరం.. విజయ్ చేసిన తప్పులు ఇవే.?

అధికారానికి అడుగు దూరం.. విజయ్ చేసిన తప్పులు ఇవే.?

రెండేళ్ల క్రితం ఆవిర్భవించి, తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ.. తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్పదూరాన నిలిచిపోయి, 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి