Home » TG Politics
బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే హామీలు నెరవేర్చుతామన్నారని, వెయ్యి రోజుల పాలన పూర్తయినా 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. నిన్నటి ఉత్తర్వులను సవరించాలంటూ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడే కుయుక్తులు పన్నుతారు. ఇదివరకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఇప్పుడు మోదీ కొత్త విధానాన్ని కనిపెట్డారు. అదే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగించడం’’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
శాసనసభ వర్షాకాల సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిద్దామనుకున్న బీఆర్‌ఎ్‌సకు తొలిరోజే ఎదురు దెబ్బ తగిలింది! అధికార పక్షంపై ఎదురు దాడి చేద్దామని భావిస్తే.. సీన్ రివర్స్ అయింది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే రణరంగంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందంటూ అసెంబ్లీ వేదికగా నిరసన తెలిపేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సభా గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించిన బీఆర్‌ఎస్ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.