• Home » TG Politics

TG Politics

HarishRao VS CM Revanth: ఢిల్లీలో భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

HarishRao VS CM Revanth: ఢిల్లీలో భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Mahesh Kumar Goud: ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Mahesh Kumar Goud: ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే  వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు కవిత.

KTR FIRES CM Revanth:  రేవంత్‌కి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను తొలగించాలి: కేటీఆర్

KTR FIRES CM Revanth: రేవంత్‌కి దమ్ముంటే మంత్రుల అక్రమ నిర్మాణాలను తొలగించాలి: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.

Bandi Sanjay: ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay: ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .

CM Revanth Reddy: ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: ప్రైవేటు విద్యాసంస్థలు తమాషా చేస్తే తాటతీస్తా.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. కాలేజీలను బంద్‌ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.

CM Revanth Reddy: కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు.. బీజేపీపై సీఎం రేవంత్‌ ప్రశ్నల వర్షం

CM Revanth Reddy: కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు.. బీజేపీపై సీఎం రేవంత్‌ ప్రశ్నల వర్షం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.

KTR VS CM Revanth Reddy:  హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రా.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్

KTR VS CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రా.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ సవాల్

సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్‌నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి మాజీ సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి .

తాజా వార్తలు

మరిన్ని చదవండి