Home » TG News
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడిందని.. క్లిష్ట దశను దాటామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటి తవ్వకాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ప్రతి ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
వేగంగా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా వర్సిటీల్లో విద్యాప్రణాళిక (కరిక్యులమ్)ను మార్చాల్సిన అవశ్యకత ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం దక్కింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 20 మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కస్టమ్ మిల్లింగ్‌కు ఇచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
‘మహాలక్ష్మి’ పథకంతో ఇప్పటికే మహిళలకు ఉచితబస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకూ ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.