Home » TG News
హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, తన హయాంలోనే ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీమార్స్ (తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో) చీఫ్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయమై పోలీసు శాఖలో చర్చ మొదలైంది.
బీపీ, షుగర్ సమస్యలుంటే జనరల్ ఫిజీషియన్, ఎండోక్రైనాలజిస్టులను సంప్రదిస్తాం! కిడ్నీ జబ్బులుంటే నెఫ్రాలజీ నిపుణుల వద్దకు వెళ్తాం. కానీ.. అలా వేర్వేరుగా చికిత్సలు చేయించుకోవడం కంటే మూడింటికీ కలిపి సమగ్ర చికిత్స చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో నిందితురాలైన నాటి జాయింట్ డైరెక్టర్ పద్మను ఏసీబీ కేసు నుంచి తప్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ఓటరు జాబితా నుంచి పౌరుల ఓట్లను తొలగించటం అంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. మూకుమ్మడిగా ఓట్లను తొలగించటం దేశంలోని పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. కార్మికుల శ్రమకు గుర్తింపుగా ఏటా ఇచ్చే దీపావళి బోన్‌సను ఆదివారం ప్రకటించింది.
ఆఫీసులోకి అడుగుపెడితే.. కళ్లముందు మరో ప్రపంచం కనిపిస్తుంది. మెరిసిపోయే ఇంటీరియర్లు... కవ్వించే కేఫెటేరియాలు! ఫిట్‌నె్‌సను గుర్తుచేసే జిమ్‌లు.. సత్తా చూపాలంటూ సవాల్ విసిరే గేమింగ్ జోన్లు!! అన్నింటికీ మించి..
నవంబరులో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు కోసం తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
చదువులో ఏదైనా సందేహం వస్తే.. ఒకప్పుడు విద్యార్థులు టీచర్‌ని అడిగేవారు! ఇంకా ఆసక్తి ఉంటే గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తిరగేసేవారు. ఆ క్రమంలో వారికి జవాబు తెలియడమే గాక, ఆలోచనా శక్తి పెరిగేది.