• Home » TG News

TG News

భూమి రాలేదన్న బాధ.. గుండెపోటుతో  రైతు మృతి

భూమి రాలేదన్న బాధ.. గుండెపోటుతో రైతు మృతి

భూసమస్య పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ పేద రైతు గుండె ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తిమ్మారెడ్డిగూడలో ఈ విషాద ఘటన జరిగింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి

అమెరికాలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మహిళ మృతి చెందింది.

ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే

ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే

దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రకటన దేశ పౌరుల విచక్షణను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్‌

7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమల్లోకి తెచ్చిన న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఎన్‌ఈహెచ్‌ఎ్‌స)కు మంచి స్పందన లభిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణలో శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం

తెలంగాణలో శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం

సహకార వ్యవస్థతోనే రైతుల ఆర్థిక అభ్యున్నతి సాధ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణలో శ్వేత విప్లవం 2.0ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్‌!

పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్‌!

ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్న వారిని ఓ లారీ ఢీకొట్టగా.. పుట్టిన రోజు కేక్‌ కట్‌ చేయాల్సిన ఆరేళ్ల చిన్నారితోపాటు ఆ కొత్త జంటలోని భర్త ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌ ‘చింతన్‌శివిర్‌’కు మంత్రి కోమటిరెడ్డి

గుజరాత్‌ ‘చింతన్‌శివిర్‌’కు మంత్రి కోమటిరెడ్డి

గుజరాత్‌ రాష్ట్రంలోని నర్మదా జిల్లా ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద సోమ, మంగళవారాల్లో జరిగే ‘చింతన్‌ శివిర్‌-2026’కు రాష్ట్రం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు.

రూ.400 కోట్లతో సాబన్‌ మెగా డెయిరీ ప్లాంట్‌

రూ.400 కోట్లతో సాబన్‌ మెగా డెయిరీ ప్లాంట్‌

తెలంగాణ పాడి రైతులకు మరింత మెరుగైన మార్కెట్‌ అవకాశాల కల్పనకు సాబర్‌ (అమూల్‌) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్‌ డెయిరీ ప్లాంట్‌ దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు

హైదరాబాద్‌ మహా నగరంలో పౌర సేవల్లో ఉన్న అనేక చిక్కులకు, అధికార వ్యవస్థల మధ్య ఉన్న అంతులేని సమన్వయ లోపాలకు ఇకపై తెరపడనుంది. అన్ని మున్సిపల్‌ సేవలకు ఒకే ఏకీకృత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, తన హయాంలోనే ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి