పెరిగిన పచ్చిమిర్చి, దొండ.. తగ్గిన టమోటా
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:28 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 64, బజ్జి మిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 11 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చి మిర్చి | 64 |
బజ్జి మిర్చి | 35 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 11 |
బీన్స్ | 45 |
క్యారెట్ | 23 |
గోబీ పువ్వు | 25 |
దొండకాయ | 47 |
చిక్కుడుకాయ | 35 |
గోరుచిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 17 |
క్యాప్సికం | 47 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 23 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 18 |
కంద | 40 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 10–12 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 36–40 |
మునగకాయలు | 10–12 |
పచ్చిబఠాణి | 31 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 40 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 55 |
లోబా | 35 |
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News