• Home » test cricket

test cricket

బీసీసీఐ ప్లాన్ అదేనా.. కౌంటీ క్రికెట్‌లో ఆకిబ్ నబీకి ఛాన్స్!

బీసీసీఐ ప్లాన్ అదేనా.. కౌంటీ క్రికెట్‌లో ఆకిబ్ నబీకి ఛాన్స్!

టీమిండియా యువ పేసర్‌ ఆకిబ్‌ నబీకి ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. భారత్‌ తదుపరి న్యూజిలాండ్‌ టెస్టు పర్యటనను దృష్టిలో పెట్టుకుని.. ఇంగ్లండ్‌లోని కొన్ని కౌంటీ జట్లతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: శ్రీలంకతో రెండో టెస్టు డ్రా అయితే.. భారత్ పరిస్థితేంటి?

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: శ్రీలంకతో రెండో టెస్టు డ్రా అయితే.. భారత్ పరిస్థితేంటి?

శ్రీలంకతో సిరీస్ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టెస్టుల్లో జడేజా షాకింగ్ రికార్డు.. ఏకంగా 88 నో బాల్స్!

టెస్టుల్లో జడేజా షాకింగ్ రికార్డు.. ఏకంగా 88 నో బాల్స్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు క్రికెట్‌లో నో బాల్స్ సమస్యగా మారుతోంది. 2021 నుంచి టెస్టుల్లో జడేజా వేసిన నో బాల్స్ సంఖ్య 88కి చేరింది. టెస్టు క్రికెట్‌లో ఒక స్పిన్నర్ అత్యధిక నో బాల్స్ వేసిన చెత్త రికార్డును జడేజా మూటగట్టుకున్నాడు.

భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట

భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ముందే ఆటను నిలిపేయాల్సి వచ్చింది.

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!

రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్పిన్నర్ మానవ్ సుతార్ కలిసి వేసిన మాస్టర్ ‌ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్ పసిందు సూర్యబండారాను అద్భుతంగా స్టంపౌట్ చేసి భారత్‌కు కీలక వికెట్ అందించారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

పరాజయాలను పతనంగా చూడొద్దు.. భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదు: గంభీర్

పరాజయాలను పతనంగా చూడొద్దు.. భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదు: గంభీర్

భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇటీవల ఎదురైన పరాజయాలను జట్టు పతనంగా చూడొద్దని తెలిపాడు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్ తనకు పట్టవని.. ట్రోఫీలు గెలవడమే తన పని అని గంభీర్ వెల్లడించాడు.

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి