Home » Tennis
యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ చేతిలో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టెన్నిస్ స్టార్, 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి అలెక్స్ మైకెల్సెన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
మహిళల డిఫెండింగ్ చాంపియన్ అరియానా సబలెంక యూఎస్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్ సాధించేందుకు రెండడుగుల దూరంలో..
యూఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ నవోమి ఒసాకా పరాజయం పాలైంది. ఈ స్టార్ ప్లేయర్ ఆటలో ఓడినప్పటికీ... ఫ్యాషన్ పరంగా గెలిచింది.
ఒంటి చేత్తో ‘బ్యాక్‌హ్యాండ్ షాట్’ కొట్టడమనేది టెన్నిస్‌లో ఓ కళ. చాలా కొద్దిమంది ఆటగాళ్లే ఈ షాట్ కొట్టడంలో నేర్పరులు. 80ల్లో జాన్ మెకెన్రో, ఇవాన్ లెండిల్, 90వ దశకంలో పీట్ సంప్రాస్, స్టెఫాన్ ఎడ్‌బర్గ్, గుస్టావ్ కుర్టెన్, తర్వాతి కాలంలో రోజర్ ఫెడరర్, స్టాన్ వావ్రింకా, ప్రస్తుతం డెనిస్ షపోవలోవ్, స్టెఫానో సిట్సిపాస్. వీరంతా ఒంటి చేత్తో బ్యాక్‌హ్యాండ్ షాట్ సంధిస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
డబుల్స్‌తో యూఎస్ ఓపెన్‌లో పునరాగమనం చేయాలన్న సెరెనా/వీనస్ విలియమ్స్ సోదరీమణుల ఆశ నెరవేరలేదు. పట్టువిడకుండా పోరాడి మ్యాచ్‌ను టై బ్రేక్‌కు మళ్లించారు...
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ముగ్గురు టాప్ స్టార్లకు షాక్ తగిలింది. ఏడో సీడ్ కరోలినా ముచోవా, తొమ్మిదో సీడ్ స్విటోలినా, పదో సీడ్ అనిసిమోవా..
యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు ఓ వింత అనుభవం ఎదురైంది. కోర్టు చుట్టు పక్కల నుంచి గంజాయి వాసన వస్తోందని ఆమె మ్యాచ్‌ను కాసేపు ఆపించింది.
డిఫెండింగ్ చాంపియన్లు కార్లోస్ అల్కారజ్, అర్యానా సబలెంక యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరారు. అయితే మూడో సీడ్ అలియాసిమెకు రెండో రౌండ్‌లో చుక్కెదురైంది.
యూఎస్ ఓపెన్‌లో మహిళల స్టార్లు సులువుగా ముందంజ వేయగా, పురుషుల టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తొలి రౌండ్‌ను దాటేందుకు ఐదు సెట్లపాటు పోరాడాడు. ఇక, మహిళల 12వ సీడ్...