• Home » Telugu News

Telugu News

3న జలహారతి

3న జలహారతి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3వ తేదీన జిల్లాకు రానున్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువకు విడుదల చేసి, పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

కొలువుల జాతర

కొలువుల జాతర

Job calendar sparks hope among the unemployed కూటమి ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకిగానూ జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలా అయినా ఈసారి ప్రభుత్వ కొలువులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

ఉరితాళ్లతో టీచర్ల వినూత్న నిరసన

ఉరితాళ్లతో టీచర్ల వినూత్న నిరసన

2011 లోపు ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీ మోహన్‌రావు డిమాండ్‌ చేశారు.

విభజన ఎప్పుడో!

విభజన ఎప్పుడో!

Further delay in teacher allocation... జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో గుబులు రేగుతోంది. విభజన ఉంటుందా? లేదా?.. ఎప్పుడు.. ఎలా చేస్తారు.. కేడర్‌ సీనియార్టీనా, వయసువారీగా పరిగణలోకి తీసుకుంటారా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజెన్సీలో రహదారులకు ప్రాధాన్యం

ఏజెన్సీలో రహదారులకు ప్రాధాన్యం

ఏజెన్సీలో రహదారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

అక్టోబరు 1 నుంచి అర్హులందరికీ కొత్త పింఛన్లు

అక్టోబరు 1 నుంచి అర్హులందరికీ కొత్త పింఛన్లు

రాష్ట్రంలో అక్టోబరు ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించనున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి

ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి

ఉద్యాన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రీజనల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త డా.మాధవీలత అన్నారు.

సంస్కృతంపై ఆసక్తి అభినందనీయం: శంకర్‌

సంస్కృతంపై ఆసక్తి అభినందనీయం: శంకర్‌

భారతీయ సంప్రదాయ భాష సంస్కృతంపై విద్యార్థులు చూపెడుతున్న ఆసక్తి అభి నందనీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

జల్సాలకు అలవాటుపడి.. దొంగగా మారి

జల్సాలకు అలవాటుపడి.. దొంగగా మారి

చెడు వ్యసనాలకు బానిసై ఓ డిగ్రీ విద్యార్థి దొంగతనాలకు అలవాటుపడి పోలీసులకు పట్టుబడిన ఘటన మంగళవారం సంభ వించింది. కాశీబుగ్గ డీఎస్పీ భవాని విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడిం చారు. సోంపేట మండలం ఇస్కలపాలేనికి చెందిన వాసుపల్లి తాతారావు (20) బారువ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనా లను వ్యసనంగా మార్చుకుని కవిటి, ఇచ్ఛాపురం, బారువలో ఏడు దొంగతనాలు చేశాడు. ఉదయం వేళ తెలిసిన వారి ఇళ్లనే టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడేవాడు.

నిర్వహణ లేక నిరుపయోగం

నిర్వహణ లేక నిరుపయోగం

మండలం లోని గొల్లవూరులో అభయ్‌ ఫౌండేషన్‌ సామాజిక సేవా సంస్థ రూ.15 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిర్వహణకు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వీటి వినియోగానికి ఆసక్తి కనబరచడం లేదు. ఇక్కడ వారంతా ఆరుబయటే మలవిసర్జన చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి