• Home » Telegram

Telegram

రష్యా ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్

రష్యా ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ ఫౌండర్ పావెల్ డురోవ్‌కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్ అక్రమంగా ప్రసారం అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేసింది.

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు చుక్కెదురైంది. యాప్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం టెలిగ్రాం యాప్‌ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ...

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు

టెలిగ్రామ్ ఓ 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు.

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘టెలిగ్రాం’ వినియోగంపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది.

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్‌పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి