• Home » Telangana

Telangana

kumaram bheem asifabad- యువత నైపుణ్యం పెంపొందించుకోవాలి

kumaram bheem asifabad- యువత నైపుణ్యం పెంపొందించుకోవాలి

యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్‌ పటేల్‌ గార్డెన్‌లో శనివారం ప్రజాబంధు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు స్పందన లభించిది. మేళాను సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు ప్రారంభించారు.

kumaram bheem asifabad- వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

kumaram bheem asifabad- వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని బెజ్జూరు అటవీశాఖ ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాల విద్యార్థులచేత ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad-వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు

kumaram bheem asifabad-వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు

వయోవృద్థుల సంక్షేమం, హక్కుల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వయో వృద్ధులులు బావి తరాలకు ఒక దిక్సూచీలాంటి వారని చెప్రాపు. వారు ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు నేటి తరం పాటించాలని సూచించారు.

kumaram bheem asifabad- అరకొర వేతనం.. అవస్థలమయం

kumaram bheem asifabad- అరకొర వేతనం.. అవస్థలమయం

ఏళ్ల తరబడి పని చేస్తున్న ఫీల్డ్‌ అసిసెంట్లు అరకొర వేతనంతో అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీరాంజీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పారదర్శకతకు అధిక ప్రాఽధాన్యం ఇస్తూ గ్రామసభల్లో పనులు గుర్తిస్తున్నా రు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం పెంపునకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు

అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు స్వాహా.. మంత్రి పొంగులేటి ధ్వజం

కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు స్వాహా.. మంత్రి పొంగులేటి ధ్వజం

ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

‘ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు’.. హరీశ్ రావు తీవ్ర విమర్శలు

‘ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు’.. హరీశ్ రావు తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన కరెంట్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా అధికారులు ప్రతి వారం సమీక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎంవో అధికారులతో శనివారం MCHRDలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి