Home » Team India
లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్ సెషన్‌కు ఆధిపత్యం చేతులు మారుతోంది. దీంతో మూడో రోజు ఎవరు డామినేషన్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే మళ్లీ విఫలమయ్యాడీ రైటాండ్ బ్యాటర్. దీంతో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
డబ్బులు కోసమే ఇలా చేస్తున్నారంటూ టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు బుమ్రా ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు సారథి శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో గిల్‌ను ఆటపట్టిస్తూ కనిపించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వల్ల కానిది బుమ్రా చేసి చూపించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దాటేశాడు కొత్త సారథి. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా అభిమానులకు టాస్ సెంటిమెంట్ ఫుల్ కిక్ ఇస్తోంది. ఇంగ్లండ్ ఏం చేసినా మనదే విజయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఈ సెంటిమెంట్‌లో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.
బీసీసీఐ రూల్స్ విషయంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. మనం హాలీడే కోసం రాలేదని, దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు.
లార్డ్స్ టెస్ట్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. బజ్‌బాల్ ఫార్ములాతో విరుచుకుపడే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అయితే కొన్ని తప్పిదాలు జట్టుకు శాపంగా మారాయి. అవి ఏంటంటే..