Home » Team India
ఒకప్పుడు తన వేగంతో ప్రపంచంలోని స్టార్ బ్యాటర్లను హడలెత్తించిన టీమిండియా మాజీ పేసర్.. ఇప్పుడు మాత్రం సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఆమెను సత్కరించింది
టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. బిడ్ల దాఖలుకు గడువు ఆగస్టు 13తో ముగిసినా.. ఇప్పటివరకు బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయలేదు.
భారత టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య కుమార్ యాదవ్‌ను బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను నూతన సారథిగా నియమించింది. దాదాపు రెండు నెలల తర్వాత కెప్టెన్సీ మార్పుపై తొలిసారి సూర్య స్పందించాడు.
జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ‘బి’ టీమ్‌తో బరిలోకి దిగనుందన్న వార్తలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు.
శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ పోరాట గాయాలను భారత ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగే వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్‌కు తొలిసారి చోటు కల్పించారు.
తొలి రెండు రోజులు భారత బ్యాటర్లదే హవా.. ఆ తర్వాత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా 213 పరుగుల భారీ ఆధిక్యం.. అటు ఆతిథ్య శ్రీలంకకు ఫాలోఆన్ ఆడాల్సిన పరిస్థితి.
న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు ఇప్పటినుంచే భారీ క్రేజ్ కనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.