Home » Team India
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెటర్ల వసతులపై నెలకొన్న వివాదానికి బీసీసీఐ తెరదించింది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
మహిళా టీ20 ఆసియా కప్2026లో భారత్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది.
టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య ఆసక్తికర టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబరు 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది.
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాకిచ్చింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాతిమా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది.
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఆసియా క్రీడలు 2026కు రెండు రోజుల ముందే ఈ మ్యాచ్ ఉండటంతో ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌పై సాధించిన ఓ విజయం పాకిస్థాన్ క్రికెట్ పతనానికి కారణమైందని అన్నాడు.
భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తోన్న తమిళనాడు స్పిన్నర్ సాయి కిశోర్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లాస్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న కిశోర్.. అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన వేళ.. సోషల్ మీడియాలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. షఫాలీ వర్మను ఔట్ చేశాక ఫాతిమా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల ఆసియా కప్‌లో శనివారం పాకిస్థాన్‌పై గెలవడంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే