• Home » TDP

TDP

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే లక్ష్యం: చంద్రబాబు

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే లక్ష్యం: చంద్రబాబు

పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.

ఏపీ ప్రయోజనాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఏపీ ప్రయోజనాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రయోజనాలను లేవనెత్తారు.

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.

యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు

యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు

యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌‌కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ భవన్‌లో లోకేశ్‌తో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేసుకున్నారు.

టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..

టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..

అమరావతి కేంద్రంగా టీడీపీ తన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో, రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది..

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి