Home » Tamil Nadu
మాజీ మంత్రులు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని అన్నాడీఎంకే తిరుగువర్గం నేతలు బుధవారంనాడు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పళనిస్వామికి మద్దతు ప్రకటించారు.
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.
అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు సమర్పించారు.
తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.
తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోని మణలి ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు.
తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులోని మధురై నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తమిళనాడులో డీఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని, విజయ్ సారథ్యంలోని టీవీకేతో చేతులు కలిపి తమకు వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.