• Home » Tadipatri

Tadipatri

Accident : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి తిరిగొస్తుండగా..!

Accident : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి తిరిగొస్తుండగా..!

ఓ వ్యక్తి కారు కొన్నాడు.. ఆ ఆనందంలో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చాడు..! ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు..! కాసేపు ఆగి ఉంటే అన్నీ సవ్యంగానే జరిగేవి.! ఇంతలోనే ఊహించని ప్రమాదం.. ఆ కారే బలితీసుకుంది!...

AP News: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. చైర్మన్ జేసీ సహా టీడీపీ కౌన్సిలర్ల నిరసన

AP News: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. చైర్మన్ జేసీ సహా టీడీపీ కౌన్సిలర్ల నిరసన

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో (Tadipatri Municipal Office) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.

Anantapuram Dist.: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

Anantapuram Dist.: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తల అండ లేకపోతే తనకు మూడు మార్గాలున్నాయన్నారు.

Ketireddy Peddareddy: జేసీ అంత పనికిమాలిన ఎదవను ఎవరినీ చూడలేదు

Ketireddy Peddareddy: జేసీ అంత పనికిమాలిన ఎదవను ఎవరినీ చూడలేదు

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Tadipatri CI : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య

Tadipatri CI : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య

తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.

JC Prabhakar: ప్రజాప్రతినిధుల కోర్టుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar: ప్రజాప్రతినిధుల కోర్టుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar) విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు.

JC Prabhakar Reddy: రేయ్ ఏం దాదాగిరీ చేస్తావురా నువ్వు... పోతావ్ రా..

JC Prabhakar Reddy: రేయ్ ఏం దాదాగిరీ చేస్తావురా నువ్వు... పోతావ్ రా..

అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

NaraLokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న డీఎస్పీ.. లోకేష్ సమాధానం ఏంటో తెలుసా?

NaraLokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న డీఎస్పీ.. లోకేష్ సమాధానం ఏంటో తెలుసా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

JC Prabhakar: ఇసుక రీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్న  జేసీ

JC Prabhakar: ఇసుక రీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్న జేసీ

జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి