Home » Supreme Court
తమిళనాడు సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. మే 13 నాటి బలపరీక్షపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
త్వరలో జరగనున్న నీట్ రీటెస్టుకు సంబంధించి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తక్షణ విచారణను చేపట్టేందుకు నిరాకరించింది.
సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారు అమాయక ప్రజలను మోసంచేసి కోట్ల రూపాయలు కాజేసే పరాన్నజీవులని పేర్కొంది. ఇలాంటి వారిపై మరింత కఠినతర చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి చేసిన చిన్నతప్పులకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది అత్యంత కఠినమైన శిక్ష అని తెలిపింది.
మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రక్రియలో తాము మధ్యంతర జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై తీర్పు ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టు 40 ఏళ్లకు పైగా సమయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని పేర్కొంది.
పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ‘క్యారెక్టర్’కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం లేదా నడవడికను ప్రశ్నించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఎన్నికల వివాదానికి సంబంధించి ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్యానించింది.