• Home » Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

వైభవ్ ఊచకోత..  రాజస్థాన్ స్కోర్ 243/6

వైభవ్ ఊచకోత.. రాజస్థాన్ స్కోర్ 243/6

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026:  ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్

ఐపీఎల్ 2026: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో కీలక సమరానికి వేళైంది. మరికాసేపట్లో ముల్లాన్‌పుర్‌లో వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది.

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో..

కృనాల్ పాండ్య  బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

కృనాల్ పాండ్య బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను లైవ్‌లో చూసిన కావ్య మారన్ షాక్ అయింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆ తర్వాత బంతిని కృనాల్ పాండ్యా అతి వేగంగా బౌన్సర్ వేశాడు. దాంతో కావ్య మారన్ ఒక్కసారిగా షాక్ అయింది.

చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్

చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్

సన్‌ రైజర్స్‌ యువ పేసర్‌ సకిబ్‌ హుస్సేన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ కెరీర్‌ తొలి 10 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్‌ తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా

ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా

ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ట్రావిస్, అభిషేక్‌లకు బౌలింగ్ చేయాలంటే ఆ స్టార్ బౌలర్‌కు భయం!

ట్రావిస్, అభిషేక్‌లకు బౌలింగ్ చేయాలంటే ఆ స్టార్ బౌలర్‌కు భయం!

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్‌పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

'ప్లీజ్ వీడియో తీయొద్దు'.. అభిమానికి క్లాసెన్ స్వీట్ వార్నింగ్

'ప్లీజ్ వీడియో తీయొద్దు'.. అభిమానికి క్లాసెన్ స్వీట్ వార్నింగ్

ఐపీఎల్‌-2026లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాల్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్‌ సన్నద్ధవుతున్నాడు. ఈ క్రమంలో క్లాసెన్‌ పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌పై ముత్తయ్య మురళీధరన్  కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌పై ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒక జట్టుకు 240 పైచిలుకు స్కోర్ చేసినా కూడా గెలుపు గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి