• Home » Sunil Gavaskar

Sunil Gavaskar

ఐపీఎల్, భారత క్రికెట్‌పై విమర్శలు ఆపండి: సునీల్ గావస్కర్

ఐపీఎల్, భారత క్రికెట్‌పై విమర్శలు ఆపండి: సునీల్ గావస్కర్

ఐపీఎల్, భారత క్రికెట్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.

‘జట్టు పరివర్తన’ అంటూ సాకులు చెప్పొద్దు: సునీల్ గావస్కర్

‘జట్టు పరివర్తన’ అంటూ సాకులు చెప్పొద్దు: సునీల్ గావస్కర్

భారత టెస్టు జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.

రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొంటున్నారు: సునీల్ గావస్కర్

రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొంటున్నారు: సునీల్ గావస్కర్

ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయనంటూ గావస్కర్ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్

చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్‌హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్‌ నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్ పేరుతో ఆటకు దూరమైన విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

ఫిట్‌నెస్ పేరుతో ఆటకు దూరమైన విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్‌నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

చివరి క్షణంలో ఐపీఎల్‌లో ఆడబోమని ప్రకటించే క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. అలా జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన బలంగా లేదని అభిప్రాయపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి