• Home » Stock Market

Stock Market

తగ్గిన ముడి చమురు ధరలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

తగ్గిన ముడి చమురు ధరలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది.

ఆచితూచి వ్యవహరించండి..!

ఆచితూచి వ్యవహరించండి..!

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో చలించే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, క్రూడాయిల్‌ ధరలు, అంతర్జాతీయంగా...

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌, జిగ్‌జాగ్‌ ట్రెండ్‌లో సాగుతూ చివరకు 75 పాయింట్ల (0.3ు) స్వల్ప లాభంతో 23,720 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం తొలుత 23,500 దిగువకు చేరి కనిష్ఠ స్థాయిల...

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.

నష్టాల నుంచి లాభాల్లోకి..

నష్టాల నుంచి లాభాల్లోకి..

దేశీయ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ బుధవారం నాటి ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాలతో ముగిసింది...

ఉదయం నష్టాలు.. మధ్యాహ్నం లాభాలు..

ఉదయం నష్టాలు.. మధ్యాహ్నం లాభాలు..

ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.

ఆఖర్లో అమ్మకాలు

ఆఖర్లో అమ్మకాలు

రోజంతా లాభాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో అమ్మకాల కారణంగా నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల ఇందుకు...

రూపాయి రికార్డు పతనం.. ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్‌..

రూపాయి రికార్డు పతనం.. ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్‌..

ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది.

ఆరంభ నష్టాల నుంచి రికవరీ

ఆరంభ నష్టాల నుంచి రికవరీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరికి 77.05 పాయింట్ల స్వల్ప లాభంతో 75,315.04 వద్ద ముగిసింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి