Share News

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 16 , 2026 | 06:30 AM

ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధర లక్ష రూపాయల లోపునకు చేరుకుంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు వెండి కూడా రోజూ తగ్గుదలనే నమోదు చేస్తోంది.

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధర లక్ష రూపాయల లోపునకు చేరుకుంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు వెండి కూడా రోజూ తగ్గుదలనే నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. (Gold prices).


ఈ రోజు (ఫిబ్రవరి 16న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,57,740కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,57,890కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,44,740కి చేరుకుంది.


మరోవైపు వెండి ధరలో కూడా తగ్గుదల నమోదైంది. సోమవారం కిలోకు వంద రూపాయల మేర వెండి ధర తగ్గింది. మళ్లీ 2.75 లక్షల రూపాయల మార్క్‌ చేరువకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,57,740, రూ.1,44,590

  • విజయవాడలో రూ.1,57,740, రూ.1,44,590

  • ఢిల్లీలో రూ.1,57,890, రూ.1,44,740

  • ముంబైలో రూ.1,57,740, రూ.1,44,590

  • వడోదరలో రూ. 1,58,840, రూ. 1,45,610

  • కోల్‌కతాలో రూ.1,57,790, రూ.1,44,640

  • చెన్నైలో రూ.1,57,740, రూ.1,44,590

  • బెంగళూరులో రూ.1,57,740, రూ.1,44,590

  • కేరళలో రూ.1,57,740, రూ.1,44,590

  • పుణెలో రూ.1,57,740, రూ.1,44,590


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,79,900

  • విజయవాడలో రూ.2,79,900

  • ఢిల్లీలో రూ.2,74,900

  • చెన్నైలో రూ.2,79,900

  • కోల్‌కతాలో రూ.2,74,900

  • కేరళలో రూ.2,79,900

  • ముంబైలో రూ.2,74,900

  • బెంగళూరులో రూ.2,74,900

  • వడోదరలో రూ.2,74,900

  • అహ్మదాబాద్‌లో రూ.2,74,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 07:09 AM