Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. కానీ ఈసారి ఏకంగా 12 ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి (Upcoming IPOs). దీంతో వచ్చే వారం మార్కెట్లో కార్యకలాపాలు జోరుగా కొనసాగనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ‘బేర్’మంటున్న దలాల్‌స్ట్రీట్‌లో మళ్లీ బుల్ సందడి చేసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సెషన్లలో భారత మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ సెషన్ చూశాం. అయితే, ఇవాళ శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్‌అవుట్‌ను చూశాయి.
ఈ ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్-టు-నెగటివ్ ప్రారంభం తర్వాత, మిశ్రమ ప్రపంచ మార్కెట్ల మధ్య మన మార్కెట్ సెషన్ అంతటా రేంజ్‌బౌండ్ కదలికను చూసింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యాధాతథంగా కొనసాగించడంతో మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరుస్తున్నాయి. మెటల్, ఆటో, పవర్ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో మార్కెట్ నష్టాలతో రోజును ప్రారంభించింది.
ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే బాటలో దేశీయ సూచీలు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రతికూల ప్రభావాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడం నష్టాలకు ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం (2025 జూన్ 17న) నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81,630 వద్ద ప్రారంభమై 166 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 24,881 వద్ద ప్రారంభమై 65 పాయింట్లు తగ్గింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు గత శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారాన్ని మాత్రం కాస్త సానుకూలంగా ప్రారంభించాయి.