• Home » Srisailam

Srisailam

 Srisailam Temple: శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే..

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే..

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్‌ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు.

Srisailam: శ్రీశైలం శాసనంలో హేలీ తోకచుక్క  ప్రస్తావన

Srisailam: శ్రీశైలం శాసనంలో హేలీ తోకచుక్క ప్రస్తావన

తోకచుక్క అనగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చే పేరు.. హేలీ తోకచుక్క! తోకచుక్కల గురించి చెప్పడానికి ప్రముఖంగా దీని గురించే చెబుతారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటుందిది.

Srisailam Dam: శ్రీశైలంలో డ్యామేజీ ఎంతో తేలుద్దాం

Srisailam Dam: శ్రీశైలంలో డ్యామేజీ ఎంతో తేలుద్దాం

శ్రీశైలంలో డ్యాం నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పుణే శాస్త్రవేత్తలు అత్యాధునిక వీడియో కేమెరాలతో విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నష్టానికి పూర్తి అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది.

Jurala project: జురాలకు వరద పోటు

Jurala project: జురాలకు వరద పోటు

వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది.

Fire Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం..

Fire Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం..

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

Hyderabad: శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు!

Hyderabad: శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు!

హైదరాబాద్‌ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు తీపికబురు.

Srisailam: శ్రీశైలం డ్యాంపై జలసంఘం కార్యాచరణ

Srisailam: శ్రీశైలం డ్యాంపై జలసంఘం కార్యాచరణ

శ్రీశైలం జలాశయం పరిధిలో కేంద్ర జలసంఘం ఐదుగురు శాస్త్రవేత్తల బృందాన్ని పంపి ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం ప్రారంభించింది. దెబ్బతిన్న అప్రోచ్ రోడ్‌, టెయిల్ ఎండ్ ప్రాజెక్టు, ప్లంజ్‌పూల్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Water Resources Dept: ప్లంజ్‌పూల్‌ విస్తరించలేదు

Water Resources Dept: ప్లంజ్‌పూల్‌ విస్తరించలేదు

శ్రీశైలం జలాశయం మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని జల వనరుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్లంజ్‌పూల్‌ విస్తరణ లేదు, కేంద్రం సూచించిన మార్పులు కోసం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

Srisailam Dam : ఆర్థిక శాఖతోనే అసలు పేచీ

Srisailam Dam : ఆర్థిక శాఖతోనే అసలు పేచీ

శ్రీశైల జలాశయానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం నిధులు మంజూరయ్యినా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం లేదు, దానివల్ల నిర్మాణ సంస్థకు రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Srisailam Weather: శ్రీశైలంలో గాలివాన బీభత్సం

Srisailam Weather: శ్రీశైలంలో గాలివాన బీభత్సం

శ్రీశైలంలో బుధవారం వడగళ్ళు, గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో చెట్లు కూలిపోవడం, రహదారులు జలమయం కావడం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి