Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్ ట్రాఫిక్ సమస్యకు చెక్..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:22 PM
శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.
శ్రీశైలం, హైదరాబాద్ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండడంతో శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు.. డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో శ్రీశైలం, హైదరాబాద్ రహదారులన్నీ వాహనాలతో నిండిపోతుంటాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
Updated at - Aug 09 , 2025 | 09:22 PM