• Home » Sri Lanka

Sri Lanka

భారత్‌పై సంచలన వీడియో.. నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

భారత్‌పై సంచలన వీడియో.. నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజరీ భారత్‌పై సంచలన కామెంట్లు చేశారు. భారత్ శుభ్రత లేని దేశమని అన్నారు. పొరుగు దేశం శ్రీలంకపై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు.

శ్రీలంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం.. సంక్షోభం వేళ భారత్‌ సహాయం..

శ్రీలంకకు 38 వేల మెట్రిక్ టన్నుల ఇంధనం.. సంక్షోభం వేళ భారత్‌ సహాయం..

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎన్నో దేశాలు ఇంధన, వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో చమురు సంక్షోభం మరింత ఎక్కువగా ఉంది.

ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి

ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది.....

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్  దాడి.. 101మంది గల్లంతు

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101మంది గల్లంతు

ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు.

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదించబడింది. అయితే, ఈ ప్రతిపాదనను కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే..

Cyclone Ditwah: దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం

Cyclone Ditwah: దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం

దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

New Zealand Solo Traveler: విదేశీ మహిళకు చేదు అనుభవం.. యువకుడి వింత కోరిక..

New Zealand Solo Traveler: విదేశీ మహిళకు చేదు అనుభవం.. యువకుడి వింత కోరిక..

శ్రీలంక దేశంలో ఒంటరిగా పర్యటిస్తున్న ఓ విదేశీ మహిళతో యువకుడు తప్పుగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో నీచమైన పని చేశాడు.

Sri Lankan Woman: ప్రేమికుడి కోసం...శ్రీలంక నుంచి ప్లాస్టిక్‌ పడవలో ధనుష్కోటికి

Sri Lankan Woman: ప్రేమికుడి కోసం...శ్రీలంక నుంచి ప్లాస్టిక్‌ పడవలో ధనుష్కోటికి

ప్రేమించిన వ్యక్తి కోసం శ్రీలంక నుంచి భారత్‌కు ఓ ప్లాస్టిక్‌ పడవలో వచ్చిందో యువతి. ఒంటిపై నగలను తెగనమ్మి ఓ..

South India: సింహళీయులు మనోళ్లే

South India: సింహళీయులు మనోళ్లే

శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.....

Angelo Mathews: 16 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై.. లంక స్టార్ సంచలన నిర్ణయం!

Angelo Mathews: 16 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై.. లంక స్టార్ సంచలన నిర్ణయం!

శ్రీలంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దశాబ్దంన్నర కాలంగా లంక బ్యాటింగ్‌కు మూలస్తంభంగా ఉంటూ వచ్చిన ఈ స్టార్ ప్లేయర్.. ఊహించని నిర్ణయంతో అభిమానులకు షాక్ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి