• Home » Sports

Sports

Tri-Series: పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్

Tri-Series: పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్

స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?

టీమిండియా స్టార్‌ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

Faf du Plessis: ఐపీఎల్‌కు డుప్లెసిస్ గుడ్ బై

Faf du Plessis: ఐపీఎల్‌కు డుప్లెసిస్ గుడ్ బై

14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆడనున్నట్టు తెలిపాడు.

Ind Vs SA: తుది జట్టులో పంత్ ఉంటాడు.. స్పష్టం చేసిన కేఎల్ రాహుల్

Ind Vs SA: తుది జట్టులో పంత్ ఉంటాడు.. స్పష్టం చేసిన కేఎల్ రాహుల్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.

Arjun Tendulkar: ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar: ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్

పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించ లేకపోయినా, బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Umran Malik: కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం

Umran Malik: కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నానని, త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉందని స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 150 కిమీ వేగంతో ఎవ్వరూ బౌలింగ్ చేయలేరని.. దానికి ఎంతో ధైర్యం కావాలని అన్నాడు.

Rishabh Pant: పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

Rishabh Pant: పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.

Smriti-Palash: ‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

Smriti-Palash: ‘దిష్టి’ ఎమోజీతో రూమర్స్‌కు చెక్ పెట్టిన స్మృతి-పలాశ్

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి పూర్తిగా రద్దు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలన్నింటికీ ‘దిష్టి’ ఎమోజీతో వారిద్దరూ చెక్ పెట్టారు.

WBBL Controversial Decision:3 పరుగులు చేస్తే విజయం.. అంతలోనే అంపైర్ల షాకింగ్‌ నిర్ణయం!

WBBL Controversial Decision:3 పరుగులు చేస్తే విజయం.. అంతలోనే అంపైర్ల షాకింగ్‌ నిర్ణయం!

ఉమెన్స్ బిగ్‌బాష్‌ లీగ్‌లో (WBBL) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి కారణమైంది. సిడ్నీ జట్టు గెలుపుకు 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో ఫీల్డ్‌ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డయోనిసియస్ వర్షం వల్ల ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి