Home » Sports
ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతోన్న వేళ.. సైకియా స్పందించారు.
పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఏడుగురు ఆసీస్ మాజీ కెప్టెన్లు తమ ప్రభుత్వానికి లేఖ రాశారు.
భారత జట్టులో రీఎంట్రీపై సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే జట్టులో చోటు కోసం గతంలో మాదిరి ఎదురుచూడటం లేదని స్పష్టం చేశాడు.
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై ఇండియన్ టీం మేనేజ్‌మెంట్ తీరును మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమచారి శ్రీకాంత్ తప్పుపట్టారు.
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించాడు.
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ఆసియా కప్ టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ క్రాంతి గౌడ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.
ఆసియా కప్ విజయం తర్వాత భారత మహిళల సంబరాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికారిక ప్రెజెంటేషన్ కార్యక్రమానికి భారత జట్టు హాజరు కాకపోవడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ట్రోఫీకి బదులుగా వాటర్ బాటిల్‌ను పైకెత్తి సెలబ్రేట్ చేసుకుంది.
జట్టులో ఫీల్డింగ్ లోపాలపై తాజాగా భారత మహిళల హెడ్ కోచ్ అమోల్ మజుందార్ స్పందించాడు. ఫీల్డింగ్‌లో మెరుగుపడేందుకు జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపాడు.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది.