Home » Sports news
అథ్లెటిక్స్‌లో భారత్ జోరు కొనసాగించినా.. స్వర్ణం మాత్రం అందినట్టే అంది.. చేజారింది. హై జంప్‌లో సర్వేశ్, లాంగ్ జంప్‌లో అన్సీ సోజన్ త్రుటిలో పసిడి పతకాలను కోల్పోగా.. స్క్వాష్ సింగిల్స్‌లో....
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు రజతం, మహిళలు కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.. ఆదివారం జరిగిన 11వ, ఆఖరి రౌండ్‌ను హంగేరీతో పురుషుల జట్టు డ్రాగా ముగించింది. దాంతో మొత్తం 18 పాయింట్లతో భారత్, జర్మనీ సమంగా...
క్రికెట్: క్వార్టర్స్‌లో భారత్‌గీఅఫ్ఘానిస్థాన్ (ఉ. 10); ఆర్చరీ: కాంపౌండ్ ఆర్చరీ పురుషులు, మహిళల ఎలిమినేషన్- చికిత, జ్యోతి సురేఖ (ఉ. 4.45)
ఈసారి ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ ఒకే ఒక పతకం.. కాంస్యంతో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, మహిళల డబుల్స్‌లో...
రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో...
బాక్సింగ్‌లో అంకుష్ పంగల్ (80కి.), పర్వీన్ హుడా (మహిళల 65కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల 90కి.) సెమీఫైనల్‌కు చేరారు. దాంతో...
ఆసియా క్రీడల్లో ఏడో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు.. శనివారంనాడు ఏకంగా రెండు పసిడి పతకాలతో దుమ్ము రేపారు..కబడ్డీ మహిళలు, పురుషులు అద్భుత కూతతో గత....
మారథాన్ రేస్- మంజు రాణి, ప్రియాంక గోస్వామి (ఉ. 4 గం), డెకాథ్లాన్-తేజస్విని శంకర్, నౌషాద్ (ఉ. 7.38), పురుషుల 400 మీ. హర్డిల్స్ హీట్స్-సంతోష్...
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో ఏస్ షట్లర్ పీవీ సింధు, ఉన్నతి హుడా సింగి ల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకోగా.. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో...
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి మోకాలి నొప్పితో ఆసియా క్రీడల నుంచి వైదొలగింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో...