FIDE World Cup: కార్తీక్ శుభారంభం
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:16 AM
ఫిడే వరల్డ్‌క్‌పలో కార్తీక్ వెంకట్రామన్ శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన తొలి రౌండ్‌లో...
పనాజీ (గోవా): ఫిడే వరల్డ్‌క్‌పలో కార్తీక్ వెంకట్రామన్ శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన తొలి రౌండ్‌లో కార్తీక్ తొలి రౌండ్‌లోని ఒక గేమ్‌ను డ్రా చేసుకుని, మరో గేమ్‌లో నెగ్గాడు. రాబర్టో (క్యూబా) పై నెగ్గిన కార్తీక్ 1.5-0.5తో ముందంజ వేశా డు. లలిత్ బాబు ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌లో ఓడి 1-1తో వామర్‌డామ్ (నెదర్లాండ్స్)తో సమం చేసుకున్నాడు. రాజా రిత్విక్ 1-1తో నోజర్‌బెక్(కజకిస్థాన్)తోడ్రాగాముగించాడు.