Home » Sports news
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ గురించి మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈసారి క్రికెట్ గ్రౌండ్‌లో కాకుండా, రాంచీ రోడ్లపై ఓ రేర్ హమ్మర్ కారుతో షికారు చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.
ఆసియా కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడుతుందా? ఆడితే ఎక్కడ ఆడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
జావెలిన్ త్రోయింగ్‌లో నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025 డైమండ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టి మరో ఘనత సాధించాడు. దీంతో మళ్లీ పతకం దక్కించుకునేందుకు నీరజ్ పోటీకి సిద్ధమయ్యారు.
ఆసియా కప్‌నకు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాముగా మారింది. రెగ్యులర్ టీ20 ఆటగాళ్లతో పాటు యువ స్టార్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌తోపాటు సీనియర్ పేసర్ బుమ్రా కూడా టోర్నీకి అందుబాటులో ఉండనున్నారు.