Home » Sports news
యూఎస్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో యువ స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన అద్భుత ప్రతిభను నిరూపించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ జన్నిక్ సిన్నర్‌పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలిచి తన రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
డిఫెండింగ్ చాంప్ అరియానా సబలెంక యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఈ క్రమంలో సెరెనా విలియమ్స్ (2012-14) తర్వాత ఇక్కడ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
జాకబ్ బెథల్ (110), జో రూట్ (100) శతకాలతోపాటు జోఫ్రా ఆర్చర్ (4/18) విజృంభించడంతో.. ఆఖరి, మూడో వన్డేలో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
ఆసియా కప్ టోర్నీకి టీమిండియా సన్నాహకాలు ఊపందుకున్నాయి. మంగళవారం నుంచి ఈ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బుధవారంనాడు గ్రూప్ ఎ లో తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడడం ద్వారా భారత జట్టు...
భారత ఆర్చర్లు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టారు. ఓ స్వర్ణం, రజతంతో రెండు పతకాలు కొల్లగొట్టారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు మొట్టమొదటి పసిడి పతకం...
ఆసియా కప్ ఆరంభం నుంచి తుది వరకు తిరుగులేని ఆటను ప్రదర్శించిన భారత హాకీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఎనిమిదేళ్ల విరామం తర్వాత ట్రోఫీని ముద్దాడింది.
ఆసియా కప్ 2025లో భారత హాకీ జట్టు మళ్లీ రికార్డు సృష్టించింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో విజృంభించిన భారత్, తన పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఆసియా కప్ 2025 మళ్లీ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ టోర్నీలో విజయం సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది. ఇటీవల కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ జట్టుకు కీలక సూచనలు చేశారు.
షార్జా వేదికగా భారీ అంచనాల మధ్య జరిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 మ్యాచులో ఆప్ఘాన్ అదరగొట్టింది. 18 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఓవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడుతుంటే, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం తమ ఆధిపత్యాన్ని చాటింది.