• Home » software

software

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

రాధాగాయత్రి కేసులో కీలక మలుపు.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

రాధాగాయత్రి కేసులో కీలక మలుపు.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

విశాఖపట్నానికి చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

రాధాగాయత్రి నాకు మంచి ఫ్రెండ్.. శ్రీచరణ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

రాధాగాయత్రి నాకు మంచి ఫ్రెండ్.. శ్రీచరణ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి అంత్యక్రియలకు.. ఆమె భర్త శ్రీచరణ్‌ తల్లిదండ్రులతో పాటు బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడి పలు కీలక విషయాలను వివరించారు.

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు.

స్కూలు డ్రాపవుట్‌...ఇప్పుడు టెక్‌ టాపర్‌...

స్కూలు డ్రాపవుట్‌...ఇప్పుడు టెక్‌ టాపర్‌...

పదహారేళ్ల వయసులోనే క్రిప్టో యాప్‌ తయారుచేసి, ‘టీనేజ్‌ కోడర్‌’గా చరిత్ర సృష్టించింది హర్షిత ఆరోరా! టెక్నాలజీ వేదికపై తనదైన ముద్ర వేసి యువ ఆంత్రప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది.

హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే..

హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే..

కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న యువకుడు ఉద్యోగంలో చేరిన పది రోజులకే హరియాణలో విగతజీవిగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

‘స్మార్ట్‌’ మాయలో పడితే అంతే...

‘స్మార్ట్‌’ మాయలో పడితే అంతే...

చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్‌ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్‌ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

గుట్టువిప్పరు..కారణాలు చెప్పరు?

ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.

అంతా 4 సెకన్లలోనే..

అంతా 4 సెకన్లలోనే..

అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్‌. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి