• Home » Sir

Sir

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి  క్లాస్

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్

నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్‌లో 30శాతం ఓట్లు డిలీట్ చేస్తున్నారా?

హైదరాబాద్‌లో 30శాతం ఓట్లు డిలీట్ చేస్తున్నారా?

SIR ప్రక్రియతో హైదరాబాద్‌‌లో 30-35 శాతం వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి నగరంలోనే రెండు, మూడు చోట్ల ఓట్లుండగా.. మరి కొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం.

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(SIR) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) సవరించింది. సర్ గడువును ఈనెల 24 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: ఎమ్మెల్యే హరీశ్ రావు

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: ఎమ్మెల్యే హరీశ్ రావు

సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.

మూడు రోజులే టైమ్.. ఏపీలో ముగియనున్న SIR ప్రక్రియ

మూడు రోజులే టైమ్.. ఏపీలో ముగియనున్న SIR ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇంటింటి సర్వే, వివరాల డిజిటలైజేషన్‌కు జూలై 14, 2026 ఆఖరి గడువు.

సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు!

సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు!

చిత్తూరు జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు.

‘సర్‌’ రెండు రోజులే కీలకం

‘సర్‌’ రెండు రోజులే కీలకం

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sir: సర్‌ ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు

Sir: సర్‌ ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు

జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఓట్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో మొత్తం 13.40 లక్షల ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్ల వరకు (7.5 శాతం) తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పందించి ‘సర్‌’ ప్రక్రియలో భాగస్వామ్యం కాకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. ఈ ప్రక్రియకు మిగిలిందిక నాలుగు రోజులే. దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం..

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం..

కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ఇవాళ ఢిల్లీకి చేరుకున్న నేతలంతా సర్(SIR) ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో డబుల్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అంశాలను ఈసీఐ దృష్టికి తీసుకెళ్లారు.

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి