మూడు రోజులే టైమ్.. ఏపీలో ముగియనున్న SIR ప్రక్రియ

ABN, Publish Date - Jul 12 , 2026 | 09:44 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇంటింటి సర్వే, వివరాల డిజిటలైజేషన్‌కు జూలై 14, 2026 ఆఖరి గడువు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇంటింటి సర్వే, వివరాల డిజిటలైజేషన్‌కు జూలై 14, 2026 ఆఖరి గడువు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) స్పష్టం చేయడంతో, బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటి సర్వేను ముమ్మరం చేశారు.


ఇవి చదవండి

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు..

‘వాటర్‌ బార్లు’ వచ్చేస్తున్నాయ్‌...

Updated at - Jul 12 , 2026 | 09:44 AM