Home » Sir
తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ రేపటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.
రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్)-2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.
సర్ ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు.
కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్‌కు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదని సీఎం తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలోని ఓ పార్లమెంట్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) జోరుగా సాగుతుండగా.. మరో పార్లమెంట్ పరిధిలో నామ్ కే వాస్తేగా జరుగుతోంది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.